Saturday, November 22, 2014

Breath of Life


ఆ  రోజులే  నేడిలా  రావుగా 
ఆ  రేపటి  రోజులే  తెలుసునా 
ఏ  నిముషo  ఏమవునో   రాసుoదా  కాస్తైనా ??
ఆ  స్వప్నం  ఏధైనా  స్వప్నమేను  కదా !!
అనుకున్నది  జరిగిందా  కాదన్నది  ఆగేనా ??
నీతో  నీవుంటే  ఆశ  నీదే  కదా ... 
పరిచయమే  చూపింది  నీలో  నిన్నేగా .
ఏదైనా  ఏమైనా  నవ్వే  నువ్వు  కదా 
ఓ చోట  ఆగేనా  నదులే  సాగకలా 
కాలలే  మరాయీలా ఏది  ఆగిపోదు  సదా 
కన్నులు  పొమ్మంటే  కలలే  పోవు  కదా
ఎవరేమైన  నీతో  నువ్వే ఉండాలిగా ....      

0 comments:

Post a Comment